అలియా భట్ వేసుకున్న షర్ట్ ధర ఎంతో తెలిస్తే షాక్ అవ్వడం పక్కా !
అలియా భట్ వేసుకున్న షర్ట్ ధర ఎంతో తెలిస్తే షాక్ అవ్వడం పక్కా !
హలో ఫ్రెండ్స్ , అలియా భట్ , ఈ పేరు మీకు తెలియకుండా ఉండదు , బాలీవుడ్ నేపోటిజం నుండి పుట్టుకొచ్చిన కొత్త కుత్త , కానీ అంతో ఇంతో టాలెంట్ ఉండటం వల్ల బాలీవుడ్ లో అవకాశాలు తెచ్చుకుంటూ , తెలుగులో కూడా దర్శక దిగ్గజం టాలీవుడ్ కెమెరాన్ ss రాజమౌళి తీసిన “RRR” లో కూడా నటించింది .
అయితే ఈ అమ్మడు బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ ను ప్రేమించి ఈ మధ్యనే పెళ్లి చేసుకుంది , అయితే పెళ్లి అయిన నెల రోజులకే అలియా ప్రెగ్నెంట్ అని ప్రకటించడం సంచలనం అయ్యింది ..
ఇక ఎప్పుడు ఫాషన్ క్లోత్స్ వేసుకుంటూ ట్రేండింగ్ లో ఉండే అలియా నిన్న మీడియా ముందుకు వచ్చినపుడు వేసుకున్న డ్రెస్ ధర తెలిస్తే మీరు షాక్ అవ్వడం పక్కా !
నిన్న మీడియా ముందుకు వచ్చిన అలియా ఎల్లో కలర్ షర్ట్ వేసుకుంది ఇక ఈ షర్ట్ పేరు “FLOWING SATIN SHIRT“
దీని ధర వచ్చేసి 8,490.00 INR …ఆహ్ ఏంటి షాక్ అయ్యారా రిచ్ కిడ్ కదా అంతే మరి , ప్రేగ్నేన్సీ లేదా డెలివరీ టైం లో వదులుగా ఉండే బట్టలు వేసుకోమంటే మన మధ్య తరగతి ఇళ్ళల్లో ఉండే గృహిణులు ఏ చీరలో , నైటీలో వేసుకుంటారు.
కానీ ఈ రిచ్ కిడ్ అలియా భట్ మాత్రం ఏకంగా ఒక్క రోజు కోసం అక్షరాలా రూపాయలు 8,490.00 డ్రెస్ వేసుకుని ఫోటో లకు పోజ్ ఇచ్చింది …
అంతే గా మరి అయితే పేద ఇంట్లో పుట్టాలి లేదా శ్రీమంతుది ఇంట్లో పుట్టాలి …ఇలా మిడిల్ క్లాసు అయితే రఘువరన్ బీ టెక్ లే అవుతం మరి..