యూట్యూబ్ షార్ట్స్ కొత్త ఫీచర్! తెలిస్తే షాక్ అవుతారు

యూట్యూబ్ షార్ట్స్ కొత్త ఫీచర్! తెలిస్తే షాక్ అవుతారు

యూట్యూబ్ షార్ట్స్ కొత్త ఫీచర్! తెలిస్తే షాక్ అవుతారు

యూట్యూబ్ షార్ట్స్ కొత్త ఫీచర్! తెలిస్తే షాక్ అవుతారు

హలో ఫ్రెండ్స్ ఈమధ్య రీసెంట్ గా వచ్చిన ఈ యూట్యూబ్ షాట్స్ ఫీచర్స్ గురించి మీకు తెలిస్తే మీరు పక్క షాక్ అవుతారు ఎందుకంటే చాలామంది యూట్యూబ్ చేసే వాళ్ళకి ఎప్పటినుండో పెద్ద తలనొప్పిగా మారిన తలనొప్పిగా మారిన ఒక పెద్ద సమస్య ఇప్పుడు చాలా సులువుగా మారిపోయింది.

చాలామంది క్రియేటర్స్ వాళ్లు వీడియోలు చేయడానికి పడుతున్నారో వాళ్ల సమయం ఎంత వృధా అవుతుందో ఎడిటింగ్ చేసేటప్పుడు రెండున్నర గంటల టైం వాళ్ళ రోజు వారి జీవితాన్ని ఎంతగా ఇబ్బంది పెడుతుందో వర్ణించలేం..

ఇక ఇక ఇంస్టాగ్రామ్ రూల్స్ యూట్యూబ్ షాట్స్ జోష్ టిక్ టాక్ మోజ్ రోపోసో లాంటి ప్లాట్ ఫాం లలో వీడియో చేస్తూ ఆ పనే జాబ్ ఫీలవుతూ ఈ ఫ్లాట్ ఫాం ల ద్వారా డబ్బు సంపాదించుకున్న ఎంతోమంది యువకులు యువతులు ఎడిటింగ్ చేసేటప్పుడు వెనకాల వీడియో లో ఏదైనా కనిపించదు అనుకున్నప్పుడు ఎలాగైనా దాని రిమూవ్ చేయడానికి చాలా కష్టపడుతున్నారు.

కొంతమంది పెయిడ్ ఆప్స్ ను వాడుతూ ఉంటే మరికొంతమంది మాత్రం వాటర్మార్క్ కనిపించినా సరే ఫ్రీగా వచ్చే అప్లికేషన్స్ ని యూస్ చేస్తూ యూట్యూబ్ షార్ట్ వీడియోస్ చేసి అప్లోడ్ చేస్తున్నారు..

 

యూట్యూబ్ షార్ట్స్ కొత్త ఫీచర్! తెలిస్తే షాక్ అవుతారు

 

వీళ్ళందరూ చేసే వీడియోలు గురించి వీడియోలు ఎలా చేస్తున్నారో తెలిపే ఎక్స్ప్లెయిన్ వీడియోల గురించి చూసిన గమనించిన యూట్యూబ్ ఎలాగైనా తమ క్రియేటర్స్ కి ఏదో ఒక సహాయం చేయాలని నిర్ణయించుకుని ఒక కొత్త ఫీచర్ యూట్యూబ్ లో తీసుకువచ్చింది..

 

మీకు గ్రీన్ స్క్రీన్ కావాలి అనుకుంటే క్రింద ఉన్న బటన్ ను క్లిక్ చేసి కొనవచ్చు 

యూట్యూబ్ షార్ట్స్ కొత్త ఫీచర్! తెలిస్తే షాక్ అవుతారు

 

ఆ ఫీచర్ మరేంటో కాదు గ్రీన్ స్క్రీన్ ఆప్షన్ అవును ఫ్రెండ్స్ మీరు విన్నది ఇది నిజమే ఇకపై యూట్యూబ్ లో వీడియోస్ అప్లోడ్ చేసేటప్పుడు మీకు వీడియో ఎలా ఉండాలో నీకు నచ్చినట్టు ఎలా చేయాలో చూపించడానికి అక్కడ అ గ్రీన్ స్క్రీన్ అనే ఆప్షన్ కనిపిస్తుంది..

ఈ ఆప్షన్ ద్వారా చాలా మంది క్రియేటర్స్ ఏలాంటి పెయిడ్ ఆప్స్ లేకుండానే, యూట్యూబ్ తీసుకొచ్చిన ఈ గ్రీన్ స్క్రీన్ యూస్ చేస్తూ హ్యాపీగా వీడియోస్ చేసుకోవచ్చు ఇకపై ఎలాంటి డబ్బు పెట్టి యాప్స్ కొనాల్సిన అవసరం లేదు కాకపోతే ఇక్కడ ఒక చిన్న ట్విస్ట్ ఉంది..

ఇక ఆ ట్విస్ట్ ఏంటో చెబితే మీరు నన్ను తన్ని తరిమి వేయొచ్చు అదేంటో కాదు,ఈ గ్రీన్ స్క్రీన్ అనే ఆప్షన్ ప్రస్తుతానికి ఐఫోన్ లలో మాత్రమే పనిచేస్తుందట, ఇక ఐ ఫోన్ లో ఎలా పని చేస్తుందో తెలుసుకున్న తర్వాత ఆండ్రాయిడ్ యూజర్స్కు కూడా ఈ ఫెసిలిటీ తీసుకురావాలని యూట్యూబ్ భావిస్తున్నట్టు సమాచారం.

కాబట్టి ఒకవేళ మీ దగ్గర ఆపిల్ ఐఫోన్ లేకున్నా కూడా మీ ఫ్రెండ్స్ ఎవరి దగ్గరైనా ఉంటే తీసుకుని మీ వీడియోస్ సంబంధించి గ్రీన్ స్క్రీన్ ఎడిటింగ్ వీడియోస్ హ్యాపీగా చేసుకోవచ్చు ఇదే నేను మీకు ఇచ్చే చే లేటెస్ట్ అప్డేట్..

సో ఫ్రెండ్స్ ఇది విన్నర్ కదా యూట్యూబ్ తీసుకువచ్చిన కొత్త గ్రీన్ స్క్రీన్ ఆప్షన్ గురించి మనం కూడా ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా మనకు అంటే ఆండ్రాయిడ్ యూజర్ కు కూడా ఈ ఫీచర్ అందుబాటులోకి తీసుకురావాలని ట్విట్టర్ లో ఫేస్ బుక్ లో యూట్యూబ్ కి tweet చేద్దాం లైక్ చేద్దాం షేర్ చేద్దాం.

 

 

BUY GREEN SCREEN NOW CLICK HERE

Leave a Reply

Your email address will not be published.