పేపర్ లీకేజీ వ్యవహారంలో కీలక మలుపు ?
పేపర్ లీకేజీ వ్యవహారంలో కీలక మలుపు TSPSC Paper Leak: పేపర్ లీకేజీ వ్యవహారంలో కీలక మలుపు.. గ్రూప్ 1 పేపర్ కూడా లీక్..? TSPSC Group 1 Paper Leak: టీఎస్పీఎస్సీ ప్రశ్నాపత్రాల లీకేజీతో తెలంగాణ నిరుద్యోగుల్లో ఆందోళన నెలకొంది. ఈ కేసులో ప్రధాన నిందితుడు ప్రవీణ్ వ్యవహారం కలకలం రేపుతోంది. ఇంకా ఎన్ని పేపర్లు లీక్ చేశాడో అని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. పేపర్ల లీకేజీ వ్యవహారం అంతా అమ్మాయిల కోసం జరిగినట్లు తెలుస్తోంది….