DMCA.com Protection Status

ఇలా వచ్చిన లింక్స్ పై క్లిక్ చేశారో మీ అకౌంట్ ఖతం….

ఇలా వచ్చిన లింక్స్ పై క్లిక్ చేశారో మీ అకౌంట్ ఖతం…. సైబర్ నేరగాళ్లు దాదాపు మీకు పంపే మెసేజ్ నిజమని నమ్మేలా చేస్తారు. ఒక్కసారి గనక మనం అది నిజమే అని నమ్మి ఆ లింక్ పై క్లిక్ చేశాం అంటే అంతే సంగతులు… మన అకౌంట్ లో ఎంత డబ్బు ఉందో అదంతా వాళ్ళ చేతికి చిక్కుతుంది. ఇది ఇప్పటిమాట కాదు ఇదివరకు ఇలాంటి ఇన్సిడెంట్స్ చాలానే జరిగాయి. సామాన్య ప్రజలే కాదు. అన్ని…

Read More